- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు నుంచి జారిపడి మహిళ మృతి!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కదులుతున్న రైలులోంచి జారిపడి మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనకల్లు మండల పరిధిలోని మెటమర్రి రైల్వే స్టేషన్ వద్ద శనివారం కదులుతున్న రైలు లోంచి మహిళ జారిపడి మృతిచెందింది. మృతురాలు ఏపీలోని తెనాలి వాసిగా గుర్తించారు. అయితే.. కూతురుతోపాటు సికింద్రాబాద్ కు వెళ్తున్న ఆమె హ్యాండ్ వాష్ చేసుకునేందుకు డోర్ వద్దకు వచ్చింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది. అనంతరం ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కదులుతున్న రైలులోంచి జారిపడి మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనకల్లు మండల పరిధిలోని మెటమర్రి రైల్వే స్టేషన్ వద్ద శనివారం కదులుతున్న రైలు లోంచి మహిళ జారిపడి మృతిచెందింది. మృతురాలు ఏపీలోని తెనాలి వాసిగా గుర్తించారు. అయితే.. కూతురుతోపాటు సికింద్రాబాద్ కు వెళ్తున్న ఆమె హ్యాండ్ వాష్ చేసుకునేందుకు డోర్ వద్దకు వచ్చింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది. అనంతరం ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Next Story






