- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ కల్లు తాగి మహిళ మృతి, 20మందికి అస్వస్థత
<p>దిశ, రంగారెడ్డి: కల్తీ కల్లు తాగి మహిళ మృతిచెందగా, 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగిన పాల్గుట్ట లక్మమ్మ మృతి చెందారు. అస్వస్థతతో గురైన వారిని వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా పూడూరు మండలం ఎంకేపల్లి గ్రామం వద్ద కల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. Tags: Woman, dies, drinking, alcohol, rangareddy, […]</p>

X
దిశ, రంగారెడ్డి: కల్తీ కల్లు తాగి మహిళ మృతిచెందగా, 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగిన పాల్గుట్ట లక్మమ్మ మృతి చెందారు. అస్వస్థతతో గురైన వారిని వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా పూడూరు మండలం ఎంకేపల్లి గ్రామం వద్ద కల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.
Tags: Woman, dies, drinking, alcohol, rangareddy, 20 people, severe illness
Next Story






