- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ.. చెరువులో అలా
by Chintha Aamani |
<p>దిశ, ( లోకేశ్వరం) : ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హావర్గా గ్రామానికి చెందిన పవర్ శాంతాబాయి శనివారం ఉదయం నుంచి కనిపించడం లేదని తానూర్ మండలం లోని హిప్ నెల్లి తండాకు చెందిన ఆమె తండ్రి రాథోడ్ దేవిదాస్ లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా […]</p>

X
దిశ, ( లోకేశ్వరం) : ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హావర్గా గ్రామానికి చెందిన పవర్ శాంతాబాయి శనివారం ఉదయం నుంచి కనిపించడం లేదని తానూర్ మండలం లోని హిప్ నెల్లి తండాకు చెందిన ఆమె తండ్రి రాథోడ్ దేవిదాస్ లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆదివారం వర్గ సమీపంలోని చెరువులో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆయన తెలిపారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని విచారణ చేపట్టి మృతికి గల కారణాలు తెలియజేస్తామని తెలిపారు.
- Tags
- missing case
Next Story






