- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న కారు
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మడికొండ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంపూర్ సమీపంలో(రొట్టె బండ) కాలనీ నుండి రోడ్డు దాటుతున్న స్వప్న అనే మహిళను కారు అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన […]</p>

X
దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మడికొండ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంపూర్ సమీపంలో(రొట్టె బండ) కాలనీ నుండి రోడ్డు దాటుతున్న స్వప్న అనే మహిళను కారు అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- Tags
- hanmakonda
Next Story






