- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా జిల్లాలో విషాదం.. ఏమైందంటే?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భవనం పెచ్చులు ఊడిపడి మహిళ మృతి చెందింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గుడివాడలో బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నవారిపై శ్లాబు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భవనం పెచ్చులు ఊడిపడి మహిళ మృతి చెందింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గుడివాడలో బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నవారిపై శ్లాబు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
Next Story






