- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి రాష్ట్ర రహదారిలో నకరికల్లు వై జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకుని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతురాలు నాదెండ్ల మండలం అవిశాయపాలెంకి చెందిన కోమటినేని అనసూర్య (65)గా గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు సాయిపాలెం నుంచి ఇనిమెట్ల వెళుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి రాష్ట్ర రహదారిలో నకరికల్లు వై జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకుని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతురాలు నాదెండ్ల మండలం అవిశాయపాలెంకి చెందిన కోమటినేని అనసూర్య (65)గా గుర్తించారు. ద్విచక్ర వాహనదారులు సాయిపాలెం నుంచి ఇనిమెట్ల వెళుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






