- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబులెన్సులో ప్రసవం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అంబులెన్సులోనే ప్రసవించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన అర్చన బుధవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతోంది. దీంతో వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా రామడుగు మండలం వెదిర సమీపంలో మార్గంమధ్యలో ప్రసవించింది. Tags : Woman delivery, ambulance, karimnagar, ramadugu</p>

X
దిశ, కరీంనగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అంబులెన్సులోనే ప్రసవించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన అర్చన బుధవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతోంది. దీంతో వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా రామడుగు మండలం వెదిర సమీపంలో మార్గంమధ్యలో ప్రసవించింది.
Tags : Woman delivery, ambulance, karimnagar, ramadugu
Next Story






