- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిద్రిస్తున్న మహిళపై వెళ్లిన ట్రాక్టర్
by Batti.Sumithra |
<p>దిశ,ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్ కింద మహిళ నిద్రిస్తుండగా.. అది గమనించని డ్రైవర్ ట్రాక్టర్‌ను కదిలించాడు. దీంతో సదరు మహిళ తలపై ట్రాక్టర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన బూర్గంపహాడ్ మండలం సారపాక మసీద్ సెంటర్‌లో శనివారం చోటుచేసుకుంది. అయితే మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ,ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్ కింద మహిళ నిద్రిస్తుండగా.. అది గమనించని డ్రైవర్ ట్రాక్టర్‌ను కదిలించాడు. దీంతో సదరు మహిళ తలపై ట్రాక్టర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన బూర్గంపహాడ్ మండలం సారపాక మసీద్ సెంటర్‌లో శనివారం చోటుచేసుకుంది. అయితే మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






