- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోదాడలో మహిళను ఢీకొన్న కారు
by Batti.Sumithra |
<p>దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. గొర్రెలు కాస్తున్న మహిళను కారు ఢీకొట్టింది. ఈఘటన కోదాడ మండలం దొరకుంట సమీపంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి లింగమ్మ(55) తన గొర్రెలను జాతీయ రహదారిపై తోలుకుని వెళుతున్న క్రమంలో వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో లింగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.</p>

X
దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. గొర్రెలు కాస్తున్న మహిళను కారు ఢీకొట్టింది. ఈఘటన కోదాడ మండలం దొరకుంట సమీపంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి లింగమ్మ(55) తన గొర్రెలను జాతీయ రహదారిపై తోలుకుని వెళుతున్న క్రమంలో వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో లింగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
Next Story






