- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు పట్టాలపై మహిళ మృతదేహం
<p>దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. Tags: woman dead body, railway gate, shadnagar, crime news, ts</p>

X
దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.
Tags: woman dead body, railway gate, shadnagar, crime news, ts
Next Story






