- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైనేజీలో మహిళ డెడ్ బాడీ..
<p>దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ శవమై కాలువలో కనిపించడం పట్టణంలో సంచలనం సృష్టిస్తోంది. చనిపోయిన మహిళ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఆమె హత్యకు గురైందా లేక ప్రమాదవశాత్తు పడిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. </p>

X
దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ శవమై కాలువలో కనిపించడం పట్టణంలో సంచలనం సృష్టిస్తోంది. చనిపోయిన మహిళ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఆమె హత్యకు గురైందా లేక ప్రమాదవశాత్తు పడిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
Next Story






