- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదంగా మహిళ మృతదేహం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఏపీ, నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని పుచ్చలపల్లి వారి వీధిలో గురువారం షకీలా అనే యువతి మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో స్థానికులు గుర్తించారు. హత్యకు గురైందనే అనుమానంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ, నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని పుచ్చలపల్లి వారి వీధిలో గురువారం షకీలా అనే యువతి మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో స్థానికులు గుర్తించారు. హత్యకు గురైందనే అనుమానంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






