- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. బావిలో దూకి మహిళ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజున వెంకటాపురం గ్రామానికి చెందిన మంటిపల్లీ మంగమ్మ (33) గ్రామ శివారులో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. కాగ మంగమ్మ భర్త మల్లేష్ ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజున వెంకటాపురం గ్రామానికి చెందిన మంటిపల్లీ మంగమ్మ (33) గ్రామ శివారులో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. కాగ మంగమ్మ భర్త మల్లేష్ ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






