- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన యువకుడు
<p>దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి లో బసవ లింగేశ్వర కాలనీ కి చెందిన వేముల నిర్మల (45) ఈరోజు ఉదయం పోచంపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కాగా అదే సమయంలో అటుగా వాటర్ ఆటో ని తీసుకెళ్తున్న కట్కూరి రాజు ఈ విషయాన్ని గమనించి వెంటనే చెరువులో దూకి ఆ మహిళను కాపాడాడు. అయితే ఇంట్లో జరిగిన కలహాల నేపథ్యంలోనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండొచ్చు అని […]</p>

X
దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి లో బసవ లింగేశ్వర కాలనీ కి చెందిన వేముల నిర్మల (45) ఈరోజు ఉదయం పోచంపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కాగా అదే సమయంలో అటుగా వాటర్ ఆటో ని తీసుకెళ్తున్న కట్కూరి రాజు ఈ విషయాన్ని గమనించి వెంటనే చెరువులో దూకి ఆ మహిళను కాపాడాడు. అయితే ఇంట్లో జరిగిన కలహాల నేపథ్యంలోనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండొచ్చు అని స్థానికులు చెబుతున్నారు.
Next Story






