- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాటర్ ట్యాంక్ ఎక్కి వివాహిత హల్చల్..!
by Sridhar Babu |
<p>దిశ, వెబ్డెస్క్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైరా మండలం స్టేజి పినపాక గ్రామానికి చెందిన ఓ మహిళ.. కుటుంబ కలహాలతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకుతానంటూ నిరసన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న గ్రామ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ నుంచి మహిళను దింపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసింది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైరా మండలం స్టేజి పినపాక గ్రామానికి చెందిన ఓ మహిళ.. కుటుంబ కలహాలతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకుతానంటూ నిరసన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న గ్రామ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ నుంచి మహిళను దింపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Next Story






