తల్లితో భర్త ఎఫైర్.. నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్న భార్య

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-11 03:16:11  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: పాశ్చ్యాత సంస్కృతి వలన బంధాలు, అనుబంధాలకు అర్ధం లేకుండా పోతుంది. ఎవరు, ఎవరితో సంబంధాలు పెట్టుకుంటారో ఎవరికి అర్ధం కాదు. అలాంటి  బంధాలను పబ్లిక్ చెప్పడం చాలామందికి అలవాటుగా కూడా మారిపోయింది. తాజాగా ఒక కూతురు తన భర్త తన తల్లితో సంబంధం పెట్టుకోవడం చాలా ఆనందంగా  ఉందని చెప్పడం స్థానికంగా సంచలనం రేపుతోంది. అందులోనూ అత్త, భార్య ను గట్టిగా పట్టుకొని మరీ  ఆ భర్త చేసిన టిక్ టాక్ వీడియో నెట్టింట [&hellip;]</p>

viral news
X

దిశ, వెబ్‌డెస్క్: పాశ్చ్యాత సంస్కృతి వలన బంధాలు, అనుబంధాలకు అర్ధం లేకుండా పోతుంది. ఎవరు, ఎవరితో సంబంధాలు పెట్టుకుంటారో ఎవరికి అర్ధం కాదు. అలాంటి బంధాలను పబ్లిక్ చెప్పడం చాలామందికి అలవాటుగా కూడా మారిపోయింది. తాజాగా ఒక కూతురు తన భర్త తన తల్లితో సంబంధం పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పడం స్థానికంగా సంచలనం రేపుతోంది. అందులోనూ అత్త, భార్య ను గట్టిగా పట్టుకొని మరీ ఆ భర్త చేసిన టిక్ టాక్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వివరాలలోకి వెళితే.. అమెరికాకు చెందిన స్వింగర్ మిల్లీ అనే మహిళ టిక్ టాక్ లో చాలా ఫేమస్. ఎప్పుడు తన భర్త, తల్లితో తో వీడియోలు చేసే ఆమె ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో తన భర్త, తన తల్లితో సంబంధం పెట్టుకున్నాడని, అది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపింది. తన భర్తను తన తల్లితో పంచుకోవడం సంతోషంగా ఉందని, దీని గురించి తాను ఏమాత్రం కలత చెందలేదని స్వింగర్ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాము ముగ్గురం ఒకే బెడ్ పై పడుకొంటామని తెలిపింది.

తన భర్తకు సంతోషాన్నిచ్చే విషయాలపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని స్వింగర్ చెప్పింది. ఇక వీడియోలో తన భర్త అత్తగారిని కౌగిలించుకోవడం కూడా చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె పోస్ట్ చేసిన వీడియోను ఇప్పటివరకు 1 కోటి 10 లక్షల మందికి పైగా చూడడం గమనార్హం. ఇక ఈ వీడియో పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కలికాలం కాకపోతే.. భర్తను వేరొకరితో పంచుకొంటే ఆనందం ఏంటి..? అని కొందరు అంటుంటే.. ఇది కేవలం వీడియో కోసమే చేశారని. అదంతా జోక్ అని కొంతమంది కొట్టిపడేస్తున్నారు.

Next Story