- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మహిళ అరెస్ట్
by Shamantha N |
<p>కేరళ: గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కేరళలో ఎన్ఐఏ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు మహిళ కూడా ఉంది. నిన్న బెంగళూరులో వీరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బంగారం స్మగ్లింగ్ కు పాల్పడిన కేసులో నిందితులని, వారిని ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్లు జాతీయా మీడియా సంస్థ వెల్లడించింది.</p>

X
కేరళ: గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కేరళలో ఎన్ఐఏ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు మహిళ కూడా ఉంది. నిన్న బెంగళూరులో వీరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బంగారం స్మగ్లింగ్ కు పాల్పడిన కేసులో నిందితులని, వారిని ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్లు జాతీయా మీడియా సంస్థ వెల్లడించింది.
Next Story






