- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారులతో బెగ్గింగ్.. మహిళ అరెస్టు
<p>దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో చిన్నారులతో బెగ్గింగ్ చేయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. అబిడ్స్ పీఎస్ పరిధిలోని మొజంజాహీ మార్కెట్ వద్ద ముగ్గురు బాలికలచే జడ్చర్లకు చెందిన రావణమ్మ(42) అనే మహిళ ఆదివారం యాచక వృత్తి చేయిస్తుండగా ఆపరేషన్ స్మైల్ టీమ్ ఇంచార్జ్ సబిత పట్టుకున్నారు. అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు ఇన్ స్పెక్టర్ అంజయ్య పర్యవేక్షణలో ఎస్ఐ రాజు కేసు రావణమ్మపై కేసు నమోదు చేసి […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో చిన్నారులతో బెగ్గింగ్ చేయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. అబిడ్స్ పీఎస్ పరిధిలోని మొజంజాహీ మార్కెట్ వద్ద ముగ్గురు బాలికలచే జడ్చర్లకు చెందిన రావణమ్మ(42) అనే మహిళ ఆదివారం యాచక వృత్తి చేయిస్తుండగా ఆపరేషన్ స్మైల్ టీమ్ ఇంచార్జ్ సబిత పట్టుకున్నారు. అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ మేరకు ఇన్ స్పెక్టర్ అంజయ్య పర్యవేక్షణలో ఎస్ఐ రాజు కేసు రావణమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story






