- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేల రాలుతున్న పక్షులు.. 24 గంటల్లో 165 మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కేవలం 24గంటల వ్యవధిలో 165 పక్షులు నేల రాలినట్లు రాష్ట్ర పశుసంరక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. చనిపోయిన పక్షుల్లో మొత్తంగా 67 శాంపిల్స్ తీసుకుని బర్డ్ ఫ్లూ పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్దారణ అయిందన్నారు. ఇదిలాఉండగా, డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 5,295 పక్షులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కేవలం 24గంటల వ్యవధిలో 165 పక్షులు నేల రాలినట్లు రాష్ట్ర పశుసంరక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. చనిపోయిన పక్షుల్లో మొత్తంగా 67 శాంపిల్స్ తీసుకుని బర్డ్ ఫ్లూ పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్దారణ అయిందన్నారు. ఇదిలాఉండగా, డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 5,295 పక్షులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.
Next Story






