- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విష్ యూ అన్ హ్యాపీ శివరాత్రి.. ఫ్రం వర్మ
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ‘విష్ యూ అన్ హ్యాపీ శివరాత్రి’ అంటూ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి శివ భక్తులను పలకరించారు. శివుడి రూపంలో ఉన్న తన ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్న ఆర్జీవీ… శివరాత్రిపై కామెంట్ చేశాడు. ‘ ఈ కింది చిత్రంలోని వ్యక్తి మీకు ఎవరికైనా నచ్చకుంటే.. అది యాధృచ్చికంగా జరిగిన అనుకున్న ప్రమాదమేనంటూ‘ ట్వీట్ చేశారు. శివరాత్రి సందర్భంగా శైవ భక్తులు శివున్ని ఆరాధించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ‘విష్ యూ అన్ హ్యాపీ శివరాత్రి’ అంటూ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి శివ భక్తులను పలకరించారు. శివుడి రూపంలో ఉన్న తన ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్న ఆర్జీవీ… శివరాత్రిపై కామెంట్ చేశాడు. ‘ ఈ కింది చిత్రంలోని వ్యక్తి మీకు ఎవరికైనా నచ్చకుంటే.. అది యాధృచ్చికంగా జరిగిన అనుకున్న ప్రమాదమేనంటూ‘ ట్వీట్ చేశారు. శివరాత్రి సందర్భంగా శైవ భక్తులు శివున్ని ఆరాధించడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఆర్‌జీవీ ట్వీట్ ఏ మలుపు తిరుగనుందో చూడాలి.
Wish you all a very very Unhappy ShivaRatri ! If the below picture reminds you of anyone you hate, it’s just a coincidentally incidental accident ! Hail Lord Shiva! pic.twitter.com/yAAt97Tj57
— Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2021
If anyone knows this guy called Shiv Gopal Varma, Please contact Jubilee Hills Police Station pic.twitter.com/tk3nxhAsRr
— Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2021






