- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా నియంత్రణకు విప్రో చేయూత
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ నియంత్రణకు విప్రో సంస్థ తనవంతు సహాయం ప్రకటించింది. రూ. 40 లక్షల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, మల్టి విటమిన్స్ టబ్లెట్స్, శానిటైజర్లను సంస్థ ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.</p>

X
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ నియంత్రణకు విప్రో సంస్థ తనవంతు సహాయం ప్రకటించింది. రూ. 40 లక్షల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, మల్టి విటమిన్స్ టబ్లెట్స్, శానిటైజర్లను సంస్థ ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






