- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానాన్ని కూల్చివేసిన వర్థమాన్ కు ప్రమోషన్
<p>దిశ, వెబ్ డెస్క్: 2019 లో పాక్ వైమానిక దాడిని ఎదుర్కొని శత్రువుకు ముచ్చెమటలు పట్టించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏస్ పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు ప్రమోషన్ లభించింది. గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ కు ప్రమోట్ చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. గతంలో అత్యాధునిక పాక్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసి పాక్ వైమానిక దాడిని తిప్పికొట్టినందుకు అభినందన్ వర్థమాన్ కు వీర్ చక్ర అవార్డు కూడా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: 2019 లో పాక్ వైమానిక దాడిని ఎదుర్కొని శత్రువుకు ముచ్చెమటలు పట్టించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏస్ పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కు ప్రమోషన్ లభించింది. గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ కు ప్రమోట్ చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. గతంలో అత్యాధునిక పాక్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసి పాక్ వైమానిక దాడిని తిప్పికొట్టినందుకు అభినందన్ వర్థమాన్ కు వీర్ చక్ర అవార్డు కూడా లభించిన విషయం విధితమే. అయితే, ప్రస్తుతం ఆయనకు ఎయిర్ పోర్స్ లో లభించిన గ్రూప్ కెప్టెన్ ప్రమోషన్, ఆర్మీలో కల్నల్ స్థాయికి సమానం.
Next Story






