- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు కష్టాలు… ఇవాళ్టి నుండి వైన్స్ బంద్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మందు బాబులకు నేటి నుండి ఇక్కట్లు ప్రారంభం కానున్నాయి. హోలీ సందర్భంగా అందరికీ రంగులు కనిపిస్తే… వాళ్లకు మాత్రం చుక్క దొరక్క చుక్కలు కనిపించనున్నాయి. హోలీ సందర్భంగా ఈ నెల 28, 29, 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. కాగా ఈ ఆదేశాలు ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి అమలుకానున్నాయి. కరోనా నేపథ్యంలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మందు బాబులకు నేటి నుండి ఇక్కట్లు ప్రారంభం కానున్నాయి. హోలీ సందర్భంగా అందరికీ రంగులు కనిపిస్తే… వాళ్లకు మాత్రం చుక్క దొరక్క చుక్కలు కనిపించనున్నాయి. హోలీ సందర్భంగా ఈ నెల 28, 29, 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. కాగా ఈ ఆదేశాలు ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి అమలుకానున్నాయి. కరోనా నేపథ్యంలో హోలీ సందర్భంగా రోడ్లపై రంగులు చల్లడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు.
Next Story






