- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు చేదు వార్త.. 17న వైన్స్ బంద్
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్ : మందుబాబులకు మరో చేదు వార్త. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు.. ఈనెల 17వ తేదీన విడుదల కానున్న నేఫథ్యంలో ఆ రోజున.. ఆయా జిల్లాల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. 14వ తేదీన ఎన్నికల సందర్భంగా.. ఈరోజు సాయంత్రం నుండే ఈ ఆరు జిల్లాల్లో వైన్స్ క్లోజ్ అయ్యాయి. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : మందుబాబులకు మరో చేదు వార్త. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు.. ఈనెల 17వ తేదీన విడుదల కానున్న నేఫథ్యంలో ఆ రోజున.. ఆయా జిల్లాల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. 14వ తేదీన ఎన్నికల సందర్భంగా.. ఈరోజు సాయంత్రం నుండే ఈ ఆరు జిల్లాల్లో వైన్స్ క్లోజ్ అయ్యాయి.
Next Story






