- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ వైన్స్ బంద్.. తెరిచేది ఎప్పుడో తెలుసా..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ఆదేశాలిచ్చారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటుగా అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకట్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాలు, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ఆదేశాలిచ్చారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటుగా అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకట్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను రెండు రోజుల పాటు బంద్ చేయాలని ఆదేశాలిచ్చారు.
Next Story






