హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-11 09:04:58  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని నార్త్ అండ్ సెంట్రల్ జోన్‌లో మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని దుకాణాల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.దీనిని ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు.</p>

హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని నార్త్ అండ్ సెంట్రల్ జోన్‌లో మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని దుకాణాల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.దీనిని ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు.

Next Story