- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం దుకాణాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేత
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం కిక్కు ఎక్కించే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు.. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం కిక్కు ఎక్కించే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు.. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
Next Story






