- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. భార్య, అత్తను దారుణంగా చంపిన అల్లుడు
<p>దిశ, వెబ్ డెస్క్ : నగరంలోని ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. భార్య, అత్తను అల్లుడు కిరాతకంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. నర్సింహా అనే వ్యక్తి భార్య స్వరూప, అత్త ఎల్లమ్మను హత్య చేశాడు. భార్యపై అనుమానంతోనే నర్సింహా ఈ రెండు హత్యలు చేసినట్టు సమాచారం. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు నర్సింహాను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : నగరంలోని ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. భార్య, అత్తను అల్లుడు కిరాతకంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. నర్సింహా అనే వ్యక్తి భార్య స్వరూప, అత్త ఎల్లమ్మను హత్య చేశాడు. భార్యపై అనుమానంతోనే నర్సింహా ఈ రెండు హత్యలు చేసినట్టు సమాచారం. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు నర్సింహాను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






