- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. లంకవీధి నానాజాతి పేటలో భర్తను భార్య హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే రెవల్ల శ్రీనివాసరావు(45), రెవెళ్ల గౌరి దంపతులు. అయితే మద్యానికి బానిసైన శ్రీనివాసరావు రోజు తాగొచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. శనివారం కూడా తాగొచ్చి భార్యను కొట్టడంతో తట్టుకోలేకపోయిన గౌరి కూరగాయల కత్తితో తన భర్తను హతమార్చింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. లంకవీధి నానాజాతి పేటలో భర్తను భార్య హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే రెవల్ల శ్రీనివాసరావు(45), రెవెళ్ల గౌరి దంపతులు. అయితే మద్యానికి బానిసైన శ్రీనివాసరావు రోజు తాగొచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. శనివారం కూడా తాగొచ్చి భార్యను కొట్టడంతో తట్టుకోలేకపోయిన గౌరి కూరగాయల కత్తితో తన భర్తను హతమార్చింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






