విడాకుల తర్వాత సమంత ఎందుకు మరీ అలా చేస్తుంది..?

2844

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు అక్కినేని నాగచైతన్య, సమంతా. వారిద్దరి జంట కూడా చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. అలాంటిది వారు విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి అభిమానులను షాక్‌కి గురి చేశారు. అభిమానులే కాకుండా టాలీవుడ్ కుడా ఆశ్చర్యానికి గురి అయింది. అసలు వారు ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న విషయం నేటికీ బయటకు రాలేదు. విడాకుల తర్వాత స్నేహితుల్లా ఉంటాం అని చెప్పారు కాని.. వారి ప్రవర్తన మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. విడాకుల తర్వాత ఎవరి జీవితం వారు గడుపుతున్నారు.

సమంత మాత్రం ఫుల్ జోష్‌లో సినిమాలు చేసుకుంటూ పోతుంది. విడాకుల తర్వాత తన హాట్ డోస్‌ని మరింత పెంచింది. మనుపటి లాగా కాకుండా సమంత సోషల్ మీడియలో చాలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుని రెచ్చగొడుతుంది. అయితే దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంతా ఇలా బాలీవుడ్, హాలీవుడ్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించాడనికి అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతోనే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది అనే కామెంట్ల్ వినిపిస్తున్నాయి.

షాకింగ్: థియేటర్లో అఖండ మూవీ చూసిన అఘోరాలు..సినిమా చూస్తూ హాల్లో హల్ చల్.. ఎంజాయ్ చేసిన ఆడియన్స్…. చివరికి అలా చేస్తూ బయటకి వెళ్లిపోయిన అఘోరాలు.. ఎక్కడంటే..?