నిబంధనలు ఉల్లంఘించిన వారు రోడ్లు ఊడ్చాల్సిందే

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ విషయాలను పట్టించుకోకుండా బయటకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకొని రోడ్లు ఊడ్చమాని ఆదేశిస్తున్నారు. దీంతో షాద్‌నగర్‌లో రోడ్ల మీదకు వచ్చిన వారితో పోలీసులు చీపుర్లు ఇచ్చి పారిశుధ్య పనులు చేయించారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించారు. Tags: violate, regulations, clean the roads, shadhnagar</p>

నిబంధనలు ఉల్లంఘించిన వారు రోడ్లు ఊడ్చాల్సిందే
X

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ విషయాలను పట్టించుకోకుండా బయటకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకొని రోడ్లు ఊడ్చమాని ఆదేశిస్తున్నారు. దీంతో షాద్‌నగర్‌లో రోడ్ల మీదకు వచ్చిన వారితో పోలీసులు చీపుర్లు ఇచ్చి పారిశుధ్య పనులు చేయించారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించారు.

Tags: violate, regulations, clean the roads, shadhnagar

Next Story