చైనాకు WHO నిపుణుల బృందం..

44

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ఆవిర్భవించిన చైనాలోని వుహాన్ నగరానికి WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నిపుణుల బృందం పర్యటనకు వెళ్లింది. కరోనా వైరస్ పుట్టుక ఆనవాళ్ల సేకరణ , అధ్యయనానికి బృందం వెళ్లినట్లు సమాచారం.

ఇదిలాఉండగా, ఇన్నిరోజులు డబ్ల్యూహెచ్‌వో బృందం నిపుణులను వుహాన్‌లో అడుగుపెట్టనివ్వని చైనా ప్రభుత్వం సడన్ అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా పట్టుక ఆనవాళ్లను పూర్తిగా ధ్వంసం చేశాకే వారిని అనుమతించారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..