- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వచ్ఛందంగా మందుకు రావాలి
<p>దిశ, కరీంనగర్: మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని కలుసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డిలు కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వారికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో పర్యటించిన కలెక్టర్, సీపీలు అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను నేరుగా కలిసిన వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను […]</p>

X
దిశ, కరీంనగర్: మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని కలుసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డిలు కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన వారికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో పర్యటించిన కలెక్టర్, సీపీలు అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను నేరుగా కలిసిన వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలిసి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని కోరారు.
Tags: corona virus, Karimnagar, collector,cp
Next Story






