‘వైట్ టైగర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

15

దిశ, వెబ్ డెస్క్: ప్రియాంక చోప్రా లేటెస్ట్ మూవీ వైట్ టైగర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రమిన్ బహ్రాని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అండ్ 2008 మ్యాన్ బుకర్ ప్రైజ్ విన్నింగ్ నావెల్ ఆధారంగా తెరకెక్కకింది. బలరామ్ హల్వాయ్ అనే వ్యక్తి, తన కుటుంబం దుస్థితి గురించి తెలిపే కథ కాగా, బలరామ్ హల్వాయ్‌గా ఆదర్ష్ గౌరవ్ అద్భుతంగా నటించాడు అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత తను చూసిన అత్యంత గొప్ప పర్ఫార్మెన్స్‌లో ఆదర్ష్ ఒకరన్నారు. గ్రామం నుంచి వచ్చిన నిరుపేద వ్యక్తి అయిన బలరామ్ విజయవంతం అయినా వ్యవస్థపకుడిగా ఎదిగే తన జీవితం..ఆధునిక భారతదేశంలో ఆకలి, అవకాశాలు లేకపోవడం మానవుడి మనుగడను ఎలా నిర్మించగలదో చూపిస్తుందని తెలిపింది ప్రియాంక. భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌రావు..యాక్టింగ్‌లో డెప్త్ చూపించే చాలా తక్కువ మంది నటుల్లో ఒకరని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. సినిమా ఆడియన్స్ కొంచెం కంఫర్ట్‌గా అనిపించక పోయినా.. వంద శాతం ఎంటర్టై‌న్ చేస్తుందని చెప్పింది.

ఇక సినిమాలో తన క్యారెక్టర్ పింకీ మేడం‌గా పరిచయం చేసిన ప్రియాంక..ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

View this post on Instagram

So proud to present the first look of THE WHITE TIGER – directed, written, and produced by Ramin Bahrani, based on The New York Times Bestseller and the 2008 Man Booker Prize-winning novel.  This is a story about a family and the plight of one man – Balram Halwai played by Adarsh Gourav, one of the most talented newcomers I've ever worked with, and one of the most remarkable performances I’ve seen in a long time. Balram’s rise from a poor villager to successful entrepreneur in modern India showcases how hunger and the lack of opportunity can build and drive a human being’s animal instinct of survival. Rajkumar Rao, already one of the most prolific actors in India, will showcase depths very few can. The film is powerful. It will make you uncomfortable, and most importantly it will entertain you.   Coming soon to Netflix globally.  📸- @khamkhaphotoartist @netflixfilm   @netflixqueue   @netflix_in   @gouravadarsh   @rajkummar_rao   @vjymaurya @maheshmanjrekar @mukul.deora   @Ava   @purplepebblepictures    @tessjosephcasting @srishtibehlarya #AravindAdiga

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

View this post on Instagram

In #TheWhiteTiger, I play the role of Pinky madam, who is a first generation immigrant in the US. She is in India with her husband, who is travelling for business. And then… life changes! Pinky madam is such a specific character, to play her unravelling in the story was such a joy. This is a story that needs to be told and it comes alive with its characters so compellingly in Ramin’s hands. The White Tiger, coming soon to Netflix globally. 📸- @khamkhaphotoartist @netflixfilm   @netflixqueue   @netflix_in   @gouravadarsh   @rajkummar_rao   @vjymaurya @maheshmanjrekar @mukul.deora   @Ava   @purplepebblepictures    @tessjosephcasting @tessjoseph19 @srishtibehlarya #AravindAdiga

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on