- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ ‘జూ’లో తెల్ల పులిపిల్లలు మృతి..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్తాన్‌లోని ఓ జంతు ప్రదర్శన శాలలో 11వారాల వయస్సున్న రెండు తెల్లపులి పిల్లలు మరణించాయి. వీటి మృతికి కొవిడ్-19 కారణమై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జనవరి 30వ తేదీన తెల్ల పులి పిల్లలు మరణించగా.. తొలుత ‘పాన్యుకోపెనియా’ అనే వైరస్ వలన చనిపోయి ఉండవచ్చని భావించారు. ఈ వైరస్ పాక్‌లో సర్వసాధారణం. వీటికి పోస్టుమార్టం నిర్వహించగా పులి కూనల ఊపిరితిత్తులు బాగా చెడిపోయాయని నిర్దారణ అయింది. ఇదిలాఉండగా, పాథాలజిస్టులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్తాన్‌లోని ఓ జంతు ప్రదర్శన శాలలో 11వారాల వయస్సున్న రెండు తెల్లపులి పిల్లలు మరణించాయి. వీటి మృతికి కొవిడ్-19 కారణమై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జనవరి 30వ తేదీన తెల్ల పులి పిల్లలు మరణించగా.. తొలుత ‘పాన్యుకోపెనియా’ అనే వైరస్ వలన చనిపోయి ఉండవచ్చని భావించారు.
ఈ వైరస్ పాక్‌లో సర్వసాధారణం. వీటికి పోస్టుమార్టం నిర్వహించగా పులి కూనల ఊపిరితిత్తులు బాగా చెడిపోయాయని నిర్దారణ అయింది. ఇదిలాఉండగా, పాథాలజిస్టులు మాత్రం ఆ రెండు పసికూనల మృతికి కరోనా వైరస్ కారణమని తేల్చిచెప్పారు.
Next Story






