- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షారుఖ్- కాజోల్ పెళ్లిచేసుకున్నారని అనుకున్నా : వరుణ్
<p>దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఓల్డ్ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు. 2015లో ‘దిల్‌వాలే’ మూవీ ప్రమోషన్స్ కోసం కామెడీ నైట్స్ విత్ కపిల్ షోకు కాజోల్, షారుఖ్‌తో హాజరైన వరుణ్.. ఈ విషయాన్ని బయటపెట్టాడు. చిన్నప్పుడు థియేటర్‌లో తల్లితో కలిసి ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమా చూస్తున్నప్పడు షారుఖ్, కాజోల్ రియల్ లైఫ్‌లో కూడా భార్యాభర్తలని నమ్మించిందని.. అప్పటి నుంచి గౌరీఖాన్ మేడమ్‌ను కలిసేంత వరకు […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఓల్డ్ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాడు. 2015లో ‘దిల్‌వాలే’ మూవీ ప్రమోషన్స్ కోసం కామెడీ నైట్స్ విత్ కపిల్ షోకు కాజోల్, షారుఖ్‌తో హాజరైన వరుణ్.. ఈ విషయాన్ని బయటపెట్టాడు. చిన్నప్పుడు థియేటర్‌లో తల్లితో కలిసి ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమా చూస్తున్నప్పడు షారుఖ్, కాజోల్ రియల్ లైఫ్‌లో కూడా భార్యాభర్తలని నమ్మించిందని.. అప్పటి నుంచి గౌరీఖాన్ మేడమ్‌ను కలిసేంత వరకు అదే నిజమనుకున్నానని చెప్పాడు.
ఇక చైల్డ్‌వుడ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి చారిటీ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఫారుఖ్ ఇల్లు ‘మన్నాత్’కు వెళ్లామని.. కానీ ఆశ్చర్యంగా అక్కడ గౌరీ మేడమ్ డోర్ ఓపెన్ చేయడంతో ఏదో తేడా జరిగిందని భావించానని వెల్లడించాడు. ఈ విషయంపై స్పందించిన షారుఖ్.. గౌరిని చూసి కాజోల్ ఇంట్లో మీరెందుకు ఉన్నారని వరుణ్ మనసులో అనుకుని ఉంటాడని జోక్ పేల్చాడు.
- Tags
- Gouri khan
- Kajol






