- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల పేరిట వాట్సప్ గ్రూపులు
by Shyam |
<p>దిశ, హుజురాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మంత్రి ఈటల రాజేందర్ పేరిట వాట్సప్ గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. ఈటల మంత్రి పదవిని బదిలీ చేసిన వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి వివిధ జిల్లాలకు చెందిన వారు ప్రత్యేకంగా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. బీసీల ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ అన్న అని, ఈటల రాజేందర్ అన్న అనే పేర్లతో ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ గ్రూపుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేలస్తున్నారు.</p>

X
దిశ, హుజురాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మంత్రి ఈటల రాజేందర్ పేరిట వాట్సప్ గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. ఈటల మంత్రి పదవిని బదిలీ చేసిన వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి వివిధ జిల్లాలకు చెందిన వారు ప్రత్యేకంగా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. బీసీల ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ అన్న అని, ఈటల రాజేందర్ అన్న అనే పేర్లతో ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ గ్రూపుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేలస్తున్నారు.
Next Story






