- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిల్పాశెట్టి మసాజ్ వీడియోలో ఏమిటి మెసేజ్?
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయారు. అయితే, ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా వుండే హీరో హీరోయిన్లు ఇప్పుడు ఇంట్లోనే వుంటూ ఫామిలీ మెంబెర్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి గురుంచి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. విషయమేమిటంటే… శిల్పాశెట్టి తన ఇంట్లో ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ చిన్న సన్నివేశం చోటు చేసుకున్నది. శిల్పాశెట్టి తన కొడుకుతో మసాజ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయారు. అయితే, ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా వుండే హీరో హీరోయిన్లు ఇప్పుడు ఇంట్లోనే వుంటూ ఫామిలీ మెంబెర్స్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి గురుంచి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. విషయమేమిటంటే… శిల్పాశెట్టి తన ఇంట్లో ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ చిన్న సన్నివేశం చోటు చేసుకున్నది. శిల్పాశెట్టి తన కొడుకుతో మసాజ్ చేయించుకుంది. దీనిని అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది నెట్టింటా తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఓ చిన్ని నవ్వు నవ్వుతూ వైరల్ చేస్తున్నారు.
Next Story






