- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌లో అధికార భాషగా తెలుగు
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ తెలుగు ప్రజల చిరకాల వాంచ నెరవేరింది. తెలుగును అధికార భాషగా గుర్తించాలని అక్కడి తెలుగు ప్రజలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలుగును అధికార భాషగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళ వారం ఆమోదించింది. ఈ మేరకు అధికార భాషగా తెలుగును గుర్తిస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగాల్‌లోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఖరగ్ పూర్ ప్రాంతలో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే బెంగాల్‌లో పదికి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ తెలుగు ప్రజల చిరకాల వాంచ నెరవేరింది. తెలుగును అధికార భాషగా గుర్తించాలని అక్కడి తెలుగు ప్రజలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలుగును అధికార భాషగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళ వారం ఆమోదించింది. ఈ మేరకు అధికార భాషగా తెలుగును గుర్తిస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగాల్‌లోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఖరగ్ పూర్ ప్రాంతలో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే బెంగాల్‌లో పదికి పైగా అధికార భాషలు ఉన్నాయి.
Next Story






