- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
26 నుంచి అందుబాటులోకి..
<p>దిశ, వెబ్ డెస్క్: నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. వెల్ నెస్ సెంటర్ ను ఈనెల 26 నుంచి అందుబాటులోకి రానున్నది పేర్కొన్నారు. వెల్ నెస్ సెంటర్ ను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దినట్లు, ఈ సెంటర్ ద్వారా అద్భుతంగా వైద్య సేవలందించనున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. వెల్ నెస్ సెంటర్ ను ఈనెల 26 నుంచి అందుబాటులోకి రానున్నది పేర్కొన్నారు. వెల్ నెస్ సెంటర్ ను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దినట్లు, ఈ సెంటర్ ద్వారా అద్భుతంగా వైద్య సేవలందించనున్నట్లు తెలిపారు.
Next Story






