- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి వివాహ పత్రిక
by Shyam |
<p>దిశ, సికింద్రాబాద్: తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను స్పీకర్, మంత్రులకు అందించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు మంత్రులు, నాయకులకు పత్రికను అందించారు. మంత్రి పువాడ అజయ్, విప్ గొంగిడి సునీత తదితరులకు తన కుమార్తె మౌనిక వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కుమారి మౌనిక వివాహం అవినాశ్ తో ఈ నెల 11 తేదిన సికింద్రాబాద్ లో జరగనుంది. టీఆర్ఎస్ యువ నేత రామేశ్వర్ గౌడ్ […]</p>

X
దిశ, సికింద్రాబాద్: తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను స్పీకర్, మంత్రులకు అందించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు మంత్రులు, నాయకులకు పత్రికను అందించారు. మంత్రి పువాడ అజయ్, విప్ గొంగిడి సునీత తదితరులకు తన కుమార్తె మౌనిక వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కుమారి మౌనిక వివాహం అవినాశ్ తో ఈ నెల 11 తేదిన సికింద్రాబాద్ లో జరగనుంది. టీఆర్ఎస్ యువ నేత రామేశ్వర్ గౌడ్ తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Next Story






