- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే కరోనా
by B.Srinivas |
<p>దిశ, వరంగల్: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో కరోనా కలకలం రేపుతోంది. మూడు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురిచేసింది. సదరు యువకుడిది అరుణాచలపురం గ్రామం. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన 30 మందిని అధికారులు హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.</p>

X
దిశ, వరంగల్: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో కరోనా కలకలం రేపుతోంది. మూడు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురిచేసింది. సదరు యువకుడిది అరుణాచలపురం గ్రామం. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన 30 మందిని అధికారులు హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






