- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో వాతావరణం రోజు రోజుకు మారిపోతుంది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 26 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 11 తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 26 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 28 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 28 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది.






