- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వారం రోజులు రాష్ట్రాన్ని వణికించనున్న చలి పులి
by Muthe.Rajitha |
రాబోయే వారం రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాబోయే వారం రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న వారం రోజులో వాతావరణం పొడిగా ఉండి, చలి తీవ్రత భారీగా పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అధిక చలి వలన జలుబు, దగ్గు, జ్వరం, సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.
Next Story






