Today Weather Update (04-12-2024): నేటి వాతావరణం అప్డేట్ ఇదే

by Phanindra |   (  Updated:2024-12-04 03:16:57  IST  )

నేటి వాతావరణం అప్డేట్ ఇదే

Today Weather Update (04-12-2024): నేటి వాతావరణం అప్డేట్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. బయటకు రావాలన్న కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. తమిళనాడులోని కారైకాల్ - మహాబలిపురం వద్ద తీరం దాటింది. దీని ప్రభావం వలన ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 83 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 78 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 10 తర్వాత వర్షాలు పడతాయి.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 87 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 75 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 11 తర్వాత చిరు జల్లులు పడే అవకాశం ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 90 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 80 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 10 తర్వాత వాతావరణం వర్షాలు పడే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 83 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 78 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 09 తర్వాత వర్షాలు పడతాయి.

Next Story