- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలో..
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారనుందని కూడా తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారనుందని కూడా తెలిపింది.
Next Story






