- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై విజయం సాధిస్తాం: మోడీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనాపై విజయం సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోందని, ఈ సమయంలో డాక్టర్ల సేవలు మరువలేనివని ప్రధాని అభినందించారు. కచ్చితంగా కరోనా విధానం సాధిస్తమని ఆయన చెప్పారు. ఈ కష్టకాలంలో మనం కొత్త దారులు వెతుక్కోవాలని సూచించారు. ఇందుకోసం మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత దేశం శక్తింటో ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనాపై విజయం సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోందని, ఈ సమయంలో డాక్టర్ల సేవలు మరువలేనివని ప్రధాని అభినందించారు. కచ్చితంగా కరోనా విధానం సాధిస్తమని ఆయన చెప్పారు. ఈ కష్టకాలంలో మనం కొత్త దారులు వెతుక్కోవాలని సూచించారు. ఇందుకోసం మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత దేశం శక్తింటో ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన శక్తిని మలుచుకోవాలన్నారు.
Next Story






