- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి కుటుంబానికీ ఆర్థిక సహాయం అందిస్తాం…
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: వరద ప్రభావానికి గురైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ తక్షణ ఆర్థిక సహాయం తప్పక అందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందలేదన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు. ఆర్థిక సహాయం అందిచే కార్యక్రమాన్ని మరి కొద్ది రోజులు పొడిగించైనా అర్హులందరికీ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
వరద ప్రభావానికి గురైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ తక్షణ ఆర్థిక సహాయం తప్పక అందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందలేదన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు. ఆర్థిక సహాయం అందిచే కార్యక్రమాన్ని మరి కొద్ది రోజులు పొడిగించైనా అర్హులందరికీ తక్షణ సహాయం అందేలా చూస్తామని ఆయన వెల్లడించారు. రేపు జీహెచ్ఎంసీ , రెవెన్యూ యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Next Story






