- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సదర్మాట్ భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం: మంత్రి
by Shyam |
<p>దిశ, ఆదిలాబాద్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణంతో నష్టపోతున్న ప్రతి ఒక్కరికి న్యాయమైన పరిహారం అందిస్తామని అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం యంసీహెచ్ఆర్డీలో సదర్మాట్ నిర్వాసితులకు నష్టపరిహరం చెల్లింపు నిధుల విడుదలపై మంత్రి హరీష్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆర్థిక పరమైన అంశాలను పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా నిర్వాసితులందరికీ నష్టపరిహరం చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణంతో నష్టపోతున్న ప్రతి ఒక్కరికి న్యాయమైన పరిహారం అందిస్తామని అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం యంసీహెచ్ఆర్డీలో సదర్మాట్ నిర్వాసితులకు నష్టపరిహరం చెల్లింపు నిధుల విడుదలపై మంత్రి హరీష్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆర్థిక పరమైన అంశాలను పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా నిర్వాసితులందరికీ నష్టపరిహరం చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story






