హిందూ ధర్మ పరిరక్షణ యాత్ర కొనసాగిస్తాం: అచ్చెన్నాయుడు

68

దిశ,వెబ్‌డెస్క్: చంద్రబాబు,లోకేశ్‌ను మరోసారి తిడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కొడాలి నాని ఎన్ని మాటలున్నా ఊరుకున్నామనీ..ఇక ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారని చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా హిందూ ధర్మ పరిరక్షణ యాత్ర కొనసాగిస్తామని చెప్పారు. తిరుపతి ఎన్నికల్లో విజయం టీడీపీదేనని అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్దిని ప్రజల్లోకి వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..